తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న వేగ జ్యువెలర్స్ ఇప్పుడు కాకినాడకు వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు యూఎస్ లో కూడా బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. తాజాగా కాకినాడలో కూడా కొత్త బ్రాంచ్ ను నిర్మించింది. బాలాజి చెరువు దగ్గర్లో రెవెన్యూ వార్డు-10లో 21-9-16-3 డోర్ నెంబర్ లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త బ్రాంచ్ ను డిసెంబర్ 5 2024 గురువారం రోజున నందమూరి నటసింహం బాలకృష్ణ, […]