Cm Chandrababu : కూటమి ప్రభుత్వం మరోసారి ఔన్నత్యాన్ని చాటుకుంది. కూటమిలో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే పార్టీలో పదవులు అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఏంటంటే.. డబ్బున్న వాళ్లకే ఇస్తారని అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు కట్టబెట్టింది. ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రత్యేకతను చాటుకున్నారు చంద్రబాబు […]