Allu Aravind : అల్లు అరవింద్.. ఇప్పుడు టాలీవుడ్ ను శాసిస్తున్న పెద్ద నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఎలాంటి సినిమా తీయాలి, ఎలా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది అనే విషయాలు అల్లు అరవింద్ కు బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు సినిమాలపై ఉన్నంత పట్టు ఎవరికీ ఉండదేమో అంటుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. ఇంకొందరు అయితే చిరంజీవికి దగ్గరుండి ఎలాంటి సినిమాలు చేయాలో చెప్పి ఈ రోజు మెగాస్టార్ గా […]