Allu Arjun : అల్లు అర్జున్ ఎలాంటి వ్యక్తి అనేది ఆయన గతం చూస్తేనే అర్థం అవుతుంది. ఆయన ఎప్పుడూ ఎవరినీ కించ పరిచే విధంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే హీరో. ఎంత సేపు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేస్తుంటాడు. గతంలో వరదలు, ప్రకృతి ప్రమాదాలు జరిగినప్పుడు అతని సాయం మనం చూశాం. అలాంటి […]