Pushpa-2 : పుష్ప-2 సినిమా విడుదల కాక ముందే చాలా రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే మూవీ వెయ్యి కోట్ల బిజినెస్ చేసి లెక్కలు మార్చేసిందని అంటున్నారు. అటు ట్రైలర్ రిలీజ్ ను కూడా గ్రాండ్ గా చేయబోతున్నారంట. దీని కోసం పెద్ద ఈవెంట్ ను నిర్వహిస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. అయితే తాజాగా మూవీ మరో రికార్డును నమోదు చేసింది. పుష్ప-2ను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఇప్పటి నుంచే […]