Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ ఈ పేరుతో పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై ఓ సెన్సేషన్ సృష్టించిన యాంకర్. జబర్దస్త్ షోతో ప్రతి ఇంటికి పరిచయం అయింది. కొన్నాళ్ల క్రితం ఆ షోకు గుడ్ బై చెప్పి వెండితెరకే పరిమితం అయింది. వివిధ రకాల వివాదాలతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది అనసూయ. అలాంటి ఆమె గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు అనసూయ ఓ వ్యక్తితో లేచిపోదామనుకుందట. […]