Allu Aravind : మెగా వార్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్సెస్ మెగా వార్ ను నడిపిస్తున్నారు ఇరువురి అభిమానులు. ముఖ్యంగా అల్లు అర్జున్ మీద వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. మొన్న ఎలక్షన్ల సమయంలో ఈ వార్ కాస్త పీక్స్ కు వెళ్లింది. బన్నీ వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో అగ్గి రాజుకుంది. పైగా పవన్ ను ఇప్పటి వరకు కలవలేదు. ఈ క్రమంలోనే […]