Atmasakshi Survey : సర్వే ఏదైనా జగన్ దే విజయం.. ఏ సంస్థ వచ్చి సర్వే చేసినా జగన్ కు పట్టం.. గత కొన్ని రోజులుగా ఏపీలో సాగుతున్న తంతు ఇదే. ఏపీలో ఎన్నికల సమరం జోరుగానే సాగుతోంది. ఇలాంటి సమయంలో ఏపీలో ఎవరు గెలుస్తారనే కుతూహలం అందరికీ ఉంది. ఎందుకంటే ఈ సారి పోటీ తత్వం మరీ ఎక్కువగా ఉంది. జగన్ సింగిల్ గానే వస్తుంటే… అటు టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం కూటమిగా ఏర్పడ్డాయి. వాటితో […]