Lady Producer : సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ మోసాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే అక్రమ సంంధాలకు కొదువే ఉండట్లేదు. పైగా వాటికి కమిట్ మెంట్లు అనే పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు లాంటి వారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే నటీమణులకు ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి వారిని లైంగికంగా వేధించడం, తర్వాత వాడుకుని వదిలేయడం లాంటివి కూడా ఎన్నో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఓ లేడీ నిర్మాత వ్యవహారం సంచలనంగా […]