T-SAT CEO : తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ సీఈవోగా సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన సోమవారం నాడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మిడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్ మెయిన్ ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంఆ బాధ్యతలు తీసుకున్న వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. తనపై నమ్మకం […]