brs leaders joined to other partys : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే గ్రాఫ్ ను కాపాడుకునేందుకు కేటీఆర్ చాలా రకాలుగా కష్టపడుతున్నారు. కానీ పదేండ్ల పరిపాలన కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ ఎస్ మొన్నటి వరకు గొప్పగా చెప్పుకుంది. ఆ క్రెడిబిలటీ మీద ఇప్పుడు కాంగ్రెస్ దెబ్బ కొడుతోంది. వరుసగా కాళేశ్వరంలో అవకతవకలు అంటూ ప్రచారం చేయడం.. దనిపై పవర్ పాయింట్ […]