Brs wrong decision : బీఆర్ ఎస్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే బీఆర్ ఎస్ అనేంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది ఆ పార్టీ. ఎందుకంటే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయినా సరే మీరు ఎవరికి ఓట్లేస్తున్నారు అంటే కేసీఆఆర్ కు అనేంతగా ఇమేజ్ పెరిగింది. అంతగా కేసీఆర్ పేరు ప్రజలకు పరిచయం ఉంది. కాబట్టి ఏ విషయంలో అయినా సరే కేసీఆర్ ముందు ఉంటే ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. ఆ విషయం బీఆర్ […]