Chalamalasetty Sunil : కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గ వైకాపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గెలుపు ఖాయం అంటూ పలు సర్వేల్లో వెళ్లడి అయ్యింది. చివరి రోజు వరకు సునీల్ ప్రచారంలో దూకుడు కనబర్చారు. ప్రచారంలో చివరి రోజు అయిన శనివారం చలమలశెట్టి సునీల్ గెలుపు కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో సీఎం జగన్ ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపిస్తేనే […]