Chandra babu behind prashanth kishore statement : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దాంతో అన్ని పార్టీలు ప్రచార అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. జగన్ నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. మీకు మంచిజరిగితేనే ఓట్లేయండి అంటూ నిజాయితీగా అడుగుతున్నారు. అయితే ఇంకోవైపు చంద్రబాబు మాత్రం తన బలం సరిపోదని.. జగన్ ను ఢీ కొట్టాలంటే ఇంకా బలం కావాలంటూ పవన్ కల్యాణ్ తో పాటు అటు బీజేపీతో […]