Chandrababu : కలిసి ఉంటే కలదు లాభం అనేది రాజకీయాల్లో పనికొచ్చే మాట. అదే విషయాన్ని ఏపీ కూమికి బాగా ఆపాదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన విడిగా ఉన్నప్పుడు పెద్దగా కలిసి రాలేదు. కానీ ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో అప్పుడే భారీగా క్రేజ్ పెరిగింది. దాంతో ఆ క్రేజ్ ను వారు భారీగా వాడుకున్నారు. ఆ విధంగా కష్టపడి వారు అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో బాగానే కలిసి పనిచేశారు. […]