Chandrababu : ఏపీలో మూడు పార్టీలు ఇప్పుడు కీలకం. అందులో మొదటా చెప్పుకోవాల్సింది వైసీపీ, రెండోది టీడీపీ మూడోది జనసేన పార్టీ. జనసేన ప్రభావం పెద్దగా లేకపోయినా.. అంతో ఇంతో కొన్ని చోట్ల పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీడీపీ, వైసీపీ అధినేతలు జగన్, చంద్రబాబు మధ్యనే పోటీ ఉండబోతోంది. కాగా పార్టీ అధ్యక్షుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన బాధ్యత తన మీదనే ఉంటుంది. పార్టీని గెలిపించుకునే బాధ్యత మొత్తం ఆ పార్టీ అధ్యక్షుడి […]