Telugu News » Tag » Chandrababu cheats
Chandrababu : చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదనేది అందరికీ తెలిసిందే. ఆయన అధికారంలోకి రావడం కోసం ఆకాశాన్ని చూపించి అబ్బురపరుస్తుంటారు. అదే అధికారం వచ్చిన తర్వాత కనీసం ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వరు. అసలు తాను చెప్పిన మాటలను కూడా మర్చిపోతుంటారు చంద్రబాబు. అందుకే ఆయనవి మోసపూరిత హామీలు అని ఎప్పటికప్పుడు వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు చాలా మోసపూరిత హామీలు ఇస్తున్నారని వైసీపీ పదే పదే చెబుతూనే […]
Chandrababu : చంద్రబాబుకు ఇప్పుడు కడప జిల్లాలో అసలు సరైన అభ్యర్థులే దొరకట్లేదు. దాంతో రోజుకో నేత తెరపైకి తెచ్చి తన మీడియాలో హైప్ ఇచ్చి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలని చాలా ఎత్తులు వేస్తున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన సొంత తెలివి తేటలతో నేతలను ఆగమాగం చేస్తున్నాడనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. అందులోనూ కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఉంచాలనే […]
Vundavalli sridevi : రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఎంతలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి చాలా మంది అమాయకులు బలైపోతుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు తమ రాజకీయ జీవితం ముగిసిందని ఏపీలో మొర పెట్టుకుంటున్నారు. అలాంటి వారందరూ టీడీపీ నుంచే ఎక్కువగా వస్తున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి కుట్రలకు బలైపోయానంటూ ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆమెకు మొదటి నుంచి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలిచి మరీ […]
Chandrababu cheats tdp leaders : చంద్రబాబు నాయుడి రాజకీయాలను దగ్గరి నుంచి చూసిన వారికి ఓ అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే ఒక కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చి కుక్క అని దానిపై ముద్రవేయాలి. అప్పుడే దాన్ని చంపేందుకు వీలుంటుంది. లేదంటే మాత్రం దాన్ని ఏమీ చేయలేమన్నది చంద్రబాబు చతురత అని తెలిసిందే. అందుకే ఆయన ఎవరినైనా ముందు పక్కన పెట్టేయాలి అనుకుంటే వారిపై ఏదో ఒకటి ప్రచారం చేసేయాలి. అప్పుడు వారిని పక్కన పెట్టి […]