Chandrababu : మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మన కంటే తక్కువ పొజీషన్ లో ఉన్న వారిని అవమానించడం అనేది కరెక్ట్ కాదు. ఆ విషయంలో చంద్రబాబు మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్నారు. చంద్రబాబు అహంకారంతోనే ఇలా చాలా మందిని అవమానించారని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ సమాజంలో దళితులు చాలా అవమానాలకు గురయ్యారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా అని దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటే కాదు. కానీ […]