Chandrababu : గతంలో ఉన్న చంద్రబాబు వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న చంద్రబాబు వేరు. ఇద్దరికీ చాలా తేడా ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా విషయాల్లో మార్పును చూపిస్తున్నారు. ఆయన సీఎం అన్న అహం ఏ మాత్రం చూపించట్లేదు. తాను తగ్గి మరీ తన వాళ్లకు గౌరవం ఇస్తున్నారు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును మించిన యోధుడు లేడు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు […]