The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Chandrababu Pawan Kalyan

Chandrababu Pawan Kalyan

Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ సైలెంట్.. ఆ వేవ్ పై అనుమానాలు..?

Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ సైలెంట్.. ఆ వేవ్ పై అనుమానాలు..?

3 years ago

Chandrababu – Pawan Kalyan : ఏపీలో పోలింగ్ రోజున ఓ సైలెంట్ వేవ్ ఏర్పడింది. అసలు ఈ ఎండలకు బయటకు వచ్చి జనాలు ఓట్లేస్తారా అనుకుంటే.. గతం కంటే ఎక్కువగానే ఓట్లేశారు. ఇంకో విషయం ఏంటంటే అర్బన్ ఏరియాల్లో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓట్లు వేశారు. అర్బన్ ఏరియాల్లో, సిటీల్లో చాలా తక్కువగా ఓట్లేశారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కచ్చితంగా ఓటేసి తీరాలనే ఆలోచనతో వారు ఓట్లేశారు. ఇదే ఇప్పుడు అందరికీ షాకింగ్ […]

Chandrababu : రోజుకో మాట, పూటకో పొత్తు… జనాలు ఎలా నమ్ముతారనుకుంటారు బాబూ?

3 years ago

Chandrababu  : ఆయన గజినీలా అన్నీ మరచిపోతాడో, లేక జనాలకేం గుర్తుంటుందిలే అన్న అతినమ్మకంతో ఉంటాడో గానీ.. తన పార్టీ ప్రయోజనాల కోసం, అధికారంలోకి రావడం కోసం ఎన్నయినా చెప్తూ, ఊసరవెల్లితో పోటీపడి రంగులు మారుస్తూ, అవసరాన్ని బట్టి నాలిక మడతేస్తూ తనదైన రాజకీయాన్ని నడుపుతూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే బాబు.. మరోసారి తన బుద్ధిని నేషనల్ మీడియా సాక్షిగా ప్రదర్శించుకున్నాడు. ఓ జాతీయ మీడియా సంస్థకి ఇంటర్ వ్యూ ఇస్తూ.. నేనెప్పుడూ […]

Chandrababu Politics : మరీ ఇంత అవకాశవాద రాజకీయాలా బాబూ? అధికారం కోసం శత్రువుతోనే చెట్టాపట్టాలా?

3 years ago

Chandrababu Politics : ఏ ఎండకాగొడుగు పట్టడం, అవకాశ వాద రాజకీయాలు అనే మాటలు బహుశా బాబుకు సూటయ్యినంతగా తెలుగు రాష్ట్రాల్లో.. కాదు.. దేశంలో.. కాదు కాదు.. ప్రపంచంలోనే ఎవరికీ సూటవ్వవంటూ పొలిటికల్ విశ్లేషకులు ఓపెన్ గానే ఒప్పేసుకుంటారు. అలాంటి వాళ్ళ అభిప్రాయాల్ని ఏ మాత్రం తలకిందులు చేయకుండా బాబు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసం, ఏం చేసయినా పదవి దక్కించుకోవడం కోసం విలువల్ని కూడా గాదికొదిలేస్తుంటాడు. ఆత్మాభిమానానికి నీళ్లొదిలేస్తాడు. […]

Chandrababu : జనసైనికులకు మరో షాక్ ఇవ్వనున్న చంద్రబాబు.. తట్టుకుంటారా..?

3 years ago

Chandrababu : అందరూ ఊహించినట్టుగానే జనసైనికులకు టీడీపీ-జనసేన పొత్తులు తీవ్ర అన్యాయమే చేశాయి. చంద్రబాబును మొదటి నుంచి జనసైనికులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే అన్యాయమే జరుగుతుందని వారు ఎప్పటికప్పుడు చెబుతున్నా సరే పవన్ కల్యాణ్‌ మాత్రం చంద్రబాబునే సమర్థిస్తూ వస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుతో పొత్తులను వ్యతిరేకించే వారు వైసీపీ కోవర్టులే అని.. వారు పార్టీ నుంచి వెళ్లి పోవచ్చు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. గౌరవ ప్రదంగా మూడింట ఒక వంతు సీట్లు, ప్రభుత్వంలో […]

Chandrababu : చంద్రబాబు పరువు తీసేస్తున్న పవన్.. రగిలిపోతున్న టీడీపీ..!

3 years ago

Chandrababu : పొత్తులు ఏమో గానీ.. టీడీపీ, జనసేనలు ఇప్పుడు కత్తులు దూసుకునేదాకా వచ్చాయి పరిస్థితులు. ఏ శుభ ముహూర్తాన వారు పొత్తులు పెట్టుకున్నారో గానీ.. ఒక్క విషయంలో కూడా ఇరు పార్టీలు కలిసి ముందుకు వెళ్లట్లేదు. ఇంకా చెప్పాలంటే పొత్తులు పెట్టుకోక ముందు బాగానే ఉన్న ఆ రెండు పార్టీలు.. ఇప్పుడు పొత్తుల పుణ్యమా అని కొట్టుకునే స్థాయి దాకా వస్తున్నాయి. ఇక తాజాగా పవన్ చేస్తున్న కామెంట్లు చంద్రబాబును తీవ్రంగా అవమానించేలా ఉంటున్నాయని టీడీపీ […]

Chandrababu : పవన్ కు చంద్రబాబు కౌంటర్ వేయబోతున్నారా.. ఇక గొడవలు పీక్స్..!

3 years ago

Chandrababu : టీడీపీ, జనసేన పార్టీలు పేరుకే పొత్తులు పెట్టుకున్నాయి తప్ప ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా కలిసి కట్టుగా చేయలేకపోయాయి. ఇప్పటి వరకు ఎవరికి వారే యాత్రలు, హామీలు అంటూ ముందుకు వెళ్తున్నారు. ఎవరికి వారే సొంత ఎజెండాను తయారు చేసుకుంటున్నారు తప్ప.. ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా కలిసికట్టుగా ముందుకు రాలేకపోయారు. కలిసి ముందుకు వెళ్లడం దేవుడు ఎరుగు.. ఇంతకు ముందు స్నేహభావం కాస్తా పోయి ఇప్పుడు గొడవలకు దారి తీస్తోంది […]

Chandrababu : పవన్ కు మళ్లీ షాక్ ఇచ్చిన చంద్రబాబు.. జనసేనానికి ఏంటీ పరిస్థితి..?

3 years ago

Chandrababu : పవన్ కల్యాణ్‌ కు షాకుల మీద షాకులిస్తున్నాడు చంద్రబాబు. అసలు తగ్గేలే అన్నట్టు రెచ్చిపోతున్నాడు. పవన్ కల్యాణ్‌ అసలు మొదట్లో గంపెడు ఆశలు పెంచుకున్నాడు. చంద్రబాబుకు తన అవసరం ఉంది కాబట్టి.. తన వద్దకు వస్తున్నాడని.. కాబట్టి రేపు తనకు భారీగా సీట్లు ఇస్తాడని.. అధికారంలో భాగస్వామ్యం ఇస్తాడని ఇలా గంపెడు ఆశలు పెంచుకున్నాడు. అందుకోసం బాబు జైల్లో ఉన్నప్పుడు ఎంత హంగామా చేశాడో చూశాం. రోడ్డుకు అడ్డంగా పడుకుని మరీ నిరసన తెలిపాడు […]

Chandrababu : పవన్ కల్యాణ్‌ కు చంద్రబాబు షరతు.. మరీ ఇంత దారుణమా..!

3 years ago

Chandrababu : పవన్ కల్యాణ్‌ పరిస్థితి మరీ దారుణగా తయారైంది. పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ముందు మోకరిల్లే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు చంద్రబాబుకు తన అవసరం ఉందని భావించిన పవన్ కల్యాణ్‌.. తాను ఎంతంటే అంత అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ చంద్రబాబు ఎత్తుగడలను పసిగట్టలేకపోయారు. అందుకే చంద్రబాబుకు ఇప్పుడు పవన్ తగ్గాల్సి వస్తోంది. చంద్రబాబు కోసం రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపిన పవన్ కల్యాణ్‌.. ఎలాగైనా చంద్రబాబు మెప్పు పొందేందుకు నానా ప్రయత్నాలు […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.