Chandrababu quest for BJP : చంద్రబాబు గత కొన్ని రోజుల నుంచి ఒక మాట బలంగా చెబుతున్నారు. ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సొంతంగా గెలుస్తుందని.. కనీసం 130 సీట్లు అయినా టీడీపీకి వస్తాయని చెబుతున్నారు. మరి చంద్రబాబు చెప్పినట్టు నిజంగానే టీడీపీకి అంత సీన్ ఉందా అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సింగిల్ గా గెలిచేంత ఉంటే జనసేనతో పొత్తులు పెట్టుకోరు కదా అనేది ఒక వర్షన్ మాట. ఇప్పటికే జనసేనతో […]