Telugu News » Tag » CM Jagan Age
CM Jagan : తాము మళ్లీ అధికారంలోకొస్తే నెరవేర్చే హామీలు, అందించే సంక్షేమ పథకాల వివరాలతో వైసీపీ మ్యానిఫెస్టోని విడుదల చేశారు సీఎం జగన్. మేనిఫెస్టో అంటే ఓ బైబిల్, ఓ ఖురాన్, ఓ భగవద్గీత అనీ.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ఓట్ల కోసం అసాధ్యమైన హామీలను ఇవ్వడం తనకు చేతకాదని, ఈ విషయంలో చంద్రబాబుతో పోటీపడలేనని అన్నారు సీఎం జగన్ సాధ్యమయ్యే, చేయగలిగే హామీలనే ఇచ్చానని వివరించారు. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటిస్తాయి. […]
CM Jagan : సూటిగా సుత్తిలేకుండా అందరికీ అర్థమయ్యేలా, ప్రజెంట్ జనరేషన్ ని ఆకట్టుకునేలా, తమదైన క్రియేటివిటీతో కంటెంట్ ని రీచ్ చేయడంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ పాత్ర ఎంతలా ఉంటుందో అందరికీ తెలిసిందే. న్యూస్ పేపర్లు, ఛానెళ్లను మించి ప్రజల్లోకెళ్లి సమాచారాన్ని చేరవేయడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నారు. రివల్యూషనరీ థాట్స్ తో రీచ్ డబుల్ చేసుకుంటూ అన్నివర్గాలను ఈజీగా ఇన్ ఫ్లూయెన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా పాలిటిక్స్ లోనూ తమ ప్రభావాన్ని […]