CM Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన సీఎం అయిన తర్వాత మాత్రం ప్రతి విషయలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం నోరు జారకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ వేసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ వైపల్యాలను ఎండగట్టేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. […]