CM Revanth Reddy : రేవంత్ రెడ్డి వ్యూహాలు నిజంగానే ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఆయన వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రజలకు దగ్గర చేయడంతో పాటు బీఆర్ ఎస్, బీజేపీల మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోవడాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పదేండ్ల కాలంలో గొప్పగా చెప్పుకునే […]