CM Revanth Reddy : బీఆర్ ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రధానంగా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. అందులోనూ రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు రేవంత్ చేస్తున్న పనులు కూడా కారణమే అనుకోండి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి బీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల […]