CM YS Jagan : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ రాక ముందే ప్రజల్లో తమదే బలం అని ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేనలు రెచ్చిపోయాయి. కానీ అసలు జనంలో ఎవరికి పట్టు ఉందో ఇప్పుడు జగన్ వస్తే గానీ ఎవరికీ అర్థం కాలేదు. జగన్ పెడుతున్న సిద్ధం సభలు జనసంద్రంలా మారుతున్నాయి. నిన్న మూడో సభను ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జగన్ నిర్వహించారు. […]