Tollywood : ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టు సీన్ మారిపోయింది. కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబంపై చేసిన కామెంట్స్ ను టాలీవుడ్ మొత్తం ఖండించింది. హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, నిర్మాతలు అందరూ బయటకొచ్చి సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. అక్కినేని కుటుంబానికి అంతా అండగా నిలబడ్డారు. రేవంత్ ప్రభుత్వంపై ఇన్ డైరెక్టుగానే వారంతా సీరియస్ అయ్యారు. అయితే కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ […]