Congress : రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఐదేండ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటున్నారు. ఆయన మొదట్లో సీఎం అయినప్పుడే కొందరు బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ కుప్పకూలిపోతుందని.. రేవంత్ దిగిపోతాడని రకరకాల కామెంట్లు చేశారు. వాటిని రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ బీఆర్ ఎస్ ను ప్రారంభింకచారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ లాగేసుకుంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ లోకి బీఆర్ ఎస్ నుంచి […]