Congress : రాజీకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ విషయంలో టార్గెట్ చేయాలో ముందే డిసైడ్ చేసుకుంటారు. గతంలో సదరు రాజకీయ నేత అనుసరించిన విధానాలను మళ్లీ దృష్టిలో ఉంచుకుని మరీ.. అలాంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని అస్త్రంగా బయటకు తీస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అలాంటి పని చేయడానికి రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెను […]