Kadapa Court : ప్రతిపక్ష కూటమి నేతలకు షాక్ తగిలింది. ఇన్ని రోజులు వైఎస్ వివేకానంద హత్యను ఎన్నికల ప్రచారంలో వాడుకుని లబ్ది పొందాలని ప్లాన్ చేసిన వారికి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసుపై పదే పదే చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వివేకా కూతురు సునీత, వైఎస్ షర్మిల కూడా వివేకా హత్యనే ప్రధాన ఎజెండాగా చేసుకుని కడపలో ప్రచారం చేస్తున్నారు. పదే పదే జగన్ ను, […]