Ysrcp : జమిలి ఎన్నికలు జరిగినప్పుడల్లా కొంత క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు అటు కేంద్రంలోని పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడూ ఒకేసారి జరుగుతున్నాయి. దాంతో అప్పటి నుంచి ఏపీ ప్రజలు కాస్త క్రాస్ ఓటింగ్ కు అలవాటు పడ్డారు. అంటే ఎంపీ సీటుకు ఒక పార్టీకి వేస్తే ఎమ్మెల్యే సీటుకు మరో పార్టీకి వేయాలని వారు భావిస్తున్నారు ప్రజలు. అంటే అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే […]