Director Krish Jagarlamudi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చే ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ఆగిపోలేదు. కానీ హరిమర వీరమల్లు మాత్రం చాలా కాలాంగా పెండింగ్ లో పడింది. అది కూడా సంచలన దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఇలాంటి పాత్రలో నటించలేదు. దాంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్, టీజర్లు ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. దాంతో […]