Pushpa-2 : ఇప్పడు టాలీవుడ్ చూపు మొత్తం పుష్ప-2 మీదనే ఉంది. భారీ హైప్ మధ్య ఈ సినిమాను తీసుకొస్తున్నారు. మొదటి పార్టు పెద్ద విజయం సాధించడంతో పార్టు-2ను భారీగా తెరకెక్కించామని చెబుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే మూవీని భారీ స్థాయిలో తీస్తున్నాడని అంటున్నారు. పైగా విడుదలైన పోస్టర్లు, టీజర్లు మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్ కూడా డబ్బులకు వెనకాడకుండా మూవీని తీసిందని చెబుతున్నారు. డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ మూవీకి భారీ ఈవెంట్ […]