Poling Day : ఏపీలో ఎన్నికల ప్రచార సమరం ముగిసింది. ఈ రోజు ప్రజల చేతుల్లోనే అంతా ఉంది. వారు ఎటువైపు ఓటేస్తే వారిదే పీఠం. ఇన్ని రోజులు ప్రజలకు ఎంత చెప్పాలో ఏం చెప్పాలో అన్ని చెప్పేశాయి పార్టీలు. జగన్ చేసింది, చేయబోయేది మాత్రమే చెప్పారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం అరచేతిలో ఆకాశాన్ని చూపించి ఇది చేస్తాం, అది చేస్తాం.. జగన్ ఇలాంటోడు.. అలాంటోడు అని లేనిపోని చెడు ప్రచారాలు చేశారు. కానీ […]