Telugu News » Tag » Etela Rajender
Etala Rajender : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరింది. దాంతో బీజేపీ నుంచి చాలామందికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. ఇటు తెలంగాణ నుంచి సీనియర్ ఎంపీ కిషన్ రెడ్డికి, కొత్తగా బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే కిషన్ రెడ్డి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీలో ఎవరికైనా ఒకటే పదవి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి రావడంతో కిషన్ రెడ్డి త్వరలోనే పార్టీ పగ్గాలను […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చివరి దశ ప్రచారంలో దూసుకు పోతున్నారు. పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈటెల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్ ను గెలిపించాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున తరలి వచ్చిన బీజేపీ శ్రేణులకు ప్రధాని దిశా నిర్ధేశం చేశారు. అంతకు ముందు ప్రచారంలో భాగంగా […]
Etela Rajender : మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లుగా మరో ప్రముఖ మీడియా సంస్థ సర్వేలో వెళ్లడయ్యింది. ఈటెల రాజేందర్ ముందు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు బొక్క బోర్లా పడబోతున్నాయి. మోడీ చరిష్మా మరియు ఈటెల రాజేందర్ కి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, ఇతర విషయాల కారణంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సీటు అయిన మల్కాజ్ గిరి బీజేపీ ఖాతాలో […]
Etela Rajender : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్డు షో లు నిర్వహించడంతో పాటు అనేక ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈటెల ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా వెనకబడిన చేతివృత్తుల వారిని, హస్త కళా నైపుణ్యం కలిగిన వారికి ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, శిక్షణ & నైపుణ్యాభివృద్ధి మరియు విశ్వకర్మ […]
Etela Rajender : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కీసర లో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప రోడ్ షో లో బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. భారీ ఎత్తున జనాలు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈటెల మాట్లాడుతూ…. నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలనే సంకల్పంతో మల్కాజిగిరి లో బిజెపికి మద్దతు తెలుపుతూ రోడ్ షో లో పాల్గొని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు […]
Etela Rajender : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని, రాష్ట్ర ప్రజలు మోడీని మళ్లీ ప్రధానిగా చేయాలని భావిస్తున్నారు అంటూ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీకి అనుకూలంగా గాలి వీస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ నుంచి బీజేపీ ని భారీ మెజార్టీ తో గెలిపించడం ద్వారా కేంద్రంలోకి అధికారంలోకి రాబోతున్న మోడీ ప్రభుత్వం అభివృద్దిలో మరింతగా ముందుకు తీసుకు […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ప్రధాన నాయకులు, జాతీయ స్థాయి నాయకులతో పాటు ఎన్డీయే కూటమి కి చెందిన నాయకులు మరియు సినీ సెలబ్రిటీలు ఎంతో మంది ఈటెల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు ఈటెల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో మరియు ప్రజా సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నేడు నారాపల్లి కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళన సమావేశం, చెంగిచర్ల లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్, నాగోల్ శుభం గార్డెన్స్ లో నిర్వహించిన విద్యా సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కలిసి నిజాం పేటలో రోడ్డు షో లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్లో ఈటెల రోడ్ షో జరిగింది. అంతకు ముందు బాచుపల్లి కెఆర్సిఆర్ కాలనీ వాసులతో ఈటెల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూకట్పల్లిలో ఐటి ప్రొఫెషనల్ తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఇక మంజీరా ట్రినిటీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈటెల తన నియోజకవర్గ బాధ్యతలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. నేడు మెదక్ లో కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా బారీ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ఈటెల పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ గెలిచే స్థానాల్లో ఒకటి అంటూ ఇప్పటికే మల్కాజ్గిరి నియోజక వర్గం గురించి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ ఏమాత్రం లైట్ తీసుకోకుండా, విశ్రాంతి అనేది లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే నిన్న కూడా ఈటెల రాజేందర్ మార్నింగ్ వాకర్స్ తో భేటీ అయ్యాడు. బండ చెరువు వాకర్స్ తో […]
Etela Rajender : ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు మాజీ మంత్రి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సోమవారం బండ చెరువులో వాకర్స్ తో సమావేశమైన ఈటెల.. 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు కట్టించి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన నేత మోడీ అని కొనియాడారు. రాష్ట్రంలో రెండు సార్లు ప్రజలు బీఆర్ఎస్ కు అధికారాన్నిచ్చినా హామీలని నెరవేర్చకుండా మోడీ, బోడీ అని విమర్శలు చేయడం తప్ప కేసీఆర్ చేసిందేమీ […]
Kishan Reddy : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తొలుత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కిషన్రెడ్డి ప్రత్యేకపూజలు చేపట్టారు. అనంతరం ఆలయం నుంచి ప్రజలు, అభిమానుల కోలాహలం మధ్య ర్యాలీగా మెహబూబ్ కాలేజీకి ఆయన చేరుకున్నారు. అక్కడ కళాశాలలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి […]