Telugu News » Tag » Etela Rajender Vs congress
Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి అసెంబ్లీ సెమ్మెంట్ లో అన్ని వర్గాల ప్రజా సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు షో ల్లో మరియు కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటూ బీజేపీ ని గెలిపించి మూడో సారి మోడీని ప్రధానిగా చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పార్టీలను విమర్శిస్తూ ఈటెల ప్రచారం కొనసాగుతోంది. ప్రతి చోట కూడా […]
Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ గెలిచే స్థానాల్లో ఒకటి అంటూ ఇప్పటికే మల్కాజ్‌గిరి నియోజక వర్గం గురించి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ ఏమాత్రం లైట్ తీసుకోకుండా, విశ్రాంతి అనేది లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే నిన్న కూడా ఈటెల రాజేందర్ మార్నింగ్ వాకర్స్ తో భేటీ అయ్యాడు. బండ చెరువు వాకర్స్ తో […]