Jagan : భారత్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై దేశంలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. సార్వత్రిక, పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంల పనితీరుపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. “అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈవీఎం లతో కాకుండా బ్యాలెట్ పాత్రలతో ఓటింగ్ చేపడుతున్నట్లు ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశ స్ఫూర్తిని నిలిపేందుకు మన […]