Revanth Reddy : 2024 ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇండియా కూటమి నేతలు ఈవీఎంలను ఎన్నికల్లో బ్యాన్ చేయాలని.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని.. బీజేపీ అలాగే అధికారంలోకి వస్తోందని పదే పదే అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఆ ఇండియా కూటమిలోని లోకల్ పార్టీలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ విషయం జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే.. […]