Revanth reddy : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు తెలంగాణలో పూర్వ వైభవం తెచ్చే దిశగా సాగుతున్నాడు. పదేండ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ఆయన సీఎం కూడా అయిపోయాడు. కాగా ఇప్పుడు ఆయన పార్టీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా రెండు రకాల బాధ్యతలను తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పునాదులు మరింత బలంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలానే […]