KCR : బీఆర్ ఎస్ పదేండ్లు పరిపాలించింది. కానీ ఇప్పుడు ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీ మీద వస్తున్న నిందలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరుసగా కేసులు ఆ పార్టీ లీడర్లను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్, బీజేపీ కుట్ర పూరితంగా చేస్తున్నాయని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ ఎస్ ఓడిపోగానే అటు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడంతో పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. అంతే కాకుండా ఇటు ఫోన్ […]