Gaami movie review : విశ్వక్ సేన్ అంటే అందరికీ కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీ సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. అయితే ప్రతి సినిమాలో కొత్తదనాన్ని కోరుకోవడం విశ్వక్ సేన్ కు చాలా అలవాటు. ఈ క్రమంలోనే ఆయన కొత్తదనంతో ఉన్న కంటెంట్ తో సినిమా చేశానని చెప్తున్నాడు. అదే గామి మూవీ. చాందిని చౌదరి హీరోయిన్ గా చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ […]