Ysrcp : జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆయన వెంటే జనం నడుస్తామని చెబుతున్నారని.. ఇందుకు మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న బస్సు యాత్రనే నిదర్శనం అంటున్నారు వైసీపీ నేతలు. ఆ మధ్య సిద్ధం పేరుతో నిర్వహించిన సభలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ ఎక్కడకు వెళ్లినా సరే […]