Jagan : వైఎస్ జగన్ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉంటే ఆ జోష్ మామూలుగా ఉండదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలో ఉంటే నిత్యం జనాల్లోనే ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీని నిద్ర కూడా పోనివ్వరనేది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కనిపించింది. ఇక ఈ గడిచిన ఐదేండ్లు ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేకపోయారనే టాక్ ఉంది. ఎందుకంటే జగన్ కుటుంబం నుంచి ఎవరూ […]