Jagan : మాజీ సీఎం జగన్ రూటు మార్చేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు మొన్నటి ఎన్నికల్లో దారుణంగా పార్టీని ఓడించేశాయి. దాంతో అప్పటి నుంచి జగన్ ఎవరిని పెద్దగా నమ్మట్లేదంట. తాను గతంలో ఏ ఫార్ములతో అయితే అధికారంలోకి వచ్చానో.. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారంట జగన్. గత ఐదేండ్లలో ఆయన పెద్దగా బయటకువ చ్చింది లేదు. ఐప్యాక్ టీమ్ ను బాగా నమ్మారు. వారు […]