Jagan : ఆ కండ్లలో బెదురు లేదు.. ఆ మాటల్లో వణుకు లేదు.. నిలువెల్లా ఆత్మవిశ్వాసంతో కనిపించారు జగన్. మాటలతో హోరెత్తించి.. కార్యకర్తల్ని కదనరంగానికి సిద్ధం చేస్తూ ముందుకు సాగిపోయారు. ఇది నిన్నటి అద్దంకిలో జగన్ కనిపించిన తీరు. ఐదేండ్ల తన పాలన మీద జగన్ కు ఎంత నమ్మకం ఉందో ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చి పోటీ చేస్తున్నా సరే ఒంటరి పోరులో జగన్ అస్సలు భయపడట్లేదు. మరింత ఆత్మవిశ్వాసంతోనే […]