Telugu News » Tag » Jana Sena
BJP : బీజేపీ రాజకీయ చతురత అంతా ఇంతా కాదు. అవసరం అనుకుంటే ఏ పార్టీని అయినా తమలో కలిపేసుకుంటుంది. అవసరం లేదు అనుకుంటే మాత్రం ఏ పార్టీని అయినా దూరం కొట్టేస్తుంది. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి పనే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీని ఎదుర్కునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ కూటమి నుంచి చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే అభ్యర్థుల ఖరారు జరుగుతోంది. అయితే ఈ కూటమి వెనకాల ఓ […]
Janasena : జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలా మారిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జనసేన ఆశించింది ఒకటి అయితే.. ఇప్పుడు జరుగుతుంది మరొకటి. మొదటి నుంచి గౌరవ ప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తులు అని పవన్ చెప్పారు. దాన్నే జనసైనికులు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే.. అసలు గౌరవ ప్రదమైన సీట్లు ఎక్కడున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొత్తులో భాగంగా ముందు 24 సీట్లు కేటాయించారు. ఇప్పుడు బీజేపీ కూడా […]
Jana Sena : ఎటెట్టా.. జనసేన పార్టీకి 05 సీట్లు? టీడీపీకి 94 సీట్లా ? మొత్తం 175 సీట్లలో జనసేనకు 24 సీట్లా? ఈ మాత్రం సీట్లు మాత్రం జనసేన పార్టీకి ఎందుకు? 24 సీట్ల కోసం పార్టీని, ఇటు విలువలను తాకట్టు పెట్టేశాడు.. పార్టీని అమ్మేశాడు.. ప్యాకేజ్కి అమ్ముడయిపోయాడు. ఇవీ జనసేన-టీడీపీ సీట్ల కేటాయింపు వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వస్తున్న విమర్శలు. జనసేనకు 24 సీట్లు వస్తాయని ప్రకటించగానే చాలా […]
TDP Sitting MLAs : పవన్ కల్యాణ్ ఏదో ఆశించి టీడీపీతో ఎగబడి మరీ పొత్తులు పెట్టుకున్నాడు. ఎన్డీయేలో ఉంటూనే ఆయన టీడీపీతో పొత్తులకు ఓకే చెప్పేశారు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యం అని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దనే ఉద్దేశంతోనే తాను టీడీపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నట్టు చెప్పారు. కానీ టీడీపీతో పొత్తుల వెనక పవన్ కల్యాణ్ అసలు ఉద్దేశం వేరే ఉంది. అదేంటంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కనీసం తాను కూడా […]
Jana Sena : మన పార్టీ, మన బాధ్యత అంటూ ఆన్ లైన్ లో విరాళాలకు తెరలేపింది జనసేన పార్టీ. 10రూపాయలతో మొదలు పెట్టి ఎంతైనా విరాళాలు ఇవ్వొచ్చని ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ అన్న నాగబాబు ఇటీవలే ఈ ప్రచారాన్ని మొదలు పెట్టారు. మిగతా నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు, జనసేన అభిమానులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్ ల ద్వారా విరాళాలు […]