Pawan Kalyan : పవన్ కల్యాన్ పార్టీ పెట్టి పదేండ్లు అవుతోంది. కానీ ఇంకా ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన పార్టీలో లేరు. ఇంకా చెప్పాలంటే ఆయనకే దిక్కులేదు. కానీ ఆయన చెప్పే డైలాగులు మాత్రం మామూలుగా ఉండవు. వైసీపీని పాతాళంలోకి తొక్కేస్తా.. జగన్ ను ఓడించి కటకటాల్లోకి పంపిస్తా ఇలాంటి డైలాగులు చాలానే ఉన్నాయి ఆయన వద్ద. జగన్ ను ఓడించడం బాబు వల్లే కావట్లేదు. అలాంటిది ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని పవన్ […]