Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ చేతిలో మోసపోయారంటే నమ్ముతారా.. అస్సలు నమ్మలేరు కదా.. ఎందుకంటే ఆయన ఓ పెద్ద స్టార్ హీరో. ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అలాంటి స్టార్ హీరోను మోసం చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఓ మహిళ ఆయన్ను తెలివిగా మోసం చేసింది. దాంతో ఆమె మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ అయిపోయింది. అసలు విషయం ఏంటంటే జూనియర్ […]