KCR : కేసీఆర్ అంటే మాస్ లీడర్. ఒక్కో పంచ్ డైలాగ్ వెనక కొండంత ఆత్మస్థైర్యం కనిపించేది. ఆయన మైక్అందుకుంటే ప్రతిపక్షాలను ఏకి పారేసేవారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అన్న రేంజ్ లో ఆయన మాటలు ఉండేవి. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకో మారిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు అంటే గత పదేండ్లుగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవారు. తెలంగాణకు బీఆర్ ఎస్ శ్రీరామ రక్ష అని చెప్పేవారు. తాను తప్ప తెలంగాణను […]