KCR : కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దాని వెనకాల పెద్ద అర్థమే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ గతంలో టీఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చుకున్నారు. అప్పట్లో దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలనే ఆలోచనతో ఆయన ఓ ఫ్రంట్ ను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఆయన పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ, […]